తిరుపతి నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌.. ఢిల్లీలో పట్టుకున్న పోలీసులు!

ఢిల్లీ పోలీసులు భారీ ఎర్రచందనం స్మగ్లింగ్ రాకెట్‌ను భగ్నం చేశారు. తిరుపతి నుండి అక్రమంగా తరలిస్తున్న 10 టన్నుల ఎర్రచందనం దుంగలను ఢిల్లీ STF స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. దీని విలువ మార్కెట్‌లో కోట్లలో ఉంటుందని అంచనా.