ప్రపంచశాంతి కోసమే సుంకాలు.. టారిఫ్‌లతో యుద్ధాలను ఆపుతున్నాం.. మళ్లీ పాత పాటే పాడిన ట్రంప్..

భారత్, పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపింది తానేనని పదేపదే చెబుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్ ఎన్నిసార్లు ఖండించినా ఆ వాదన వీడటం లేదు. తాజాగా మరో అడుగు ముందుకేసి.. సుంకాలు విధిస్తూ యుద్ధాలను ఆపుతున్నామని కొత్త రాగం అందుకున్నారు. ప్రపంచ శాంతి కోసమే టారిఫ్‌లు విధిస్తున్నామని తమ చర్యలను వెనకేసుకున్నారు. ఈ సందర్భంగా కూడా భారత్, పాక్ యుద్ధాన్ని తానే ఆపానని చెప్పుకున్నారు. అమెరికా ప్రపంచ శాంతి పరిరక్షించే దేశం అని కితాబిచ్చుకున్నారు.