తెలుగు రాష్ట్రాల్లో వీ కేర్ సీడ్స్ పై ఐటీ సోదాలు..

హైదరాబాద్ తో పాటు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ లో వెంకట్రావుకు చెందిన ఫ్యాక్టరీలు, గోడౌన్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కర్నూల్ లోని వి సీడ్స్ లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి