చీఫ్ జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ.. ‘పొండి.. వెళ్లి ఆ దేవుడ్నే అడగండి. ఏదో ఒకటి చేయమనండి’ అని అన్నారు. చీఫ్ జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలతో రాజేశ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కోపంలో తన షూ తీసి చీఫ్ జస్టిస్ గవాయ్‌పై విసిరారు.