భారీ పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలు

భారీ పేలుడు సంభవించడంతో జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ షాకింగ్ ఘటన మంగళవారం ఉదయం.. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది.