మెడికల్, నర్సింగ్ కాలేజీల్లో.. ఆఫీసర్ల ఇష్టారాజ్యం!.. ఇండ్లలో పని చేసే వారికి, వారి బంధువులకూ ఉద్యోగాలు

ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు, ఆఫీసర్లు కుమ్మక్కై మెడికల్, నర్సింగ్ కాలేజీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నర్సింగ్, మెడికల్ కాలేజీల్లో పని చేసే ఆఫీసర్లు తమ ఇండ్లలో పని చేసే వారి బంధువులకు ఉద్యోగాలు ఇచ్చారు.