కాగజ్ నగర్ లో వరుస చోరీలు చేస్తున్న ఇద్దరి అరెస్ట్.. 18 తులాల బంగారం స్వాధీనం

ఇండ్లలో పాకీ పనికి వెళ్లి, ఆ చుట్టుపక్కల తాళం వేసి ఉన్న ఇండ్లను గుర్తించి వాటికి కన్నం వేస్తున్న దొంగల ముఠాను కాగజ్ నగర్ టౌన్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. వివరాలు డీఎస్పీ వహీదుద్దీన్ ప్రెస్మీట్లో వెల్లడించారు.