స్వస్థ్ నారీ కార్యక్రమంలో 20 లక్షల మందికి హెల్త్ టెస్టులు.. ప్రభుత్వ ఫ్రీ హెల్త్ క్యాంపులకు అనూహ్య స్పందన

హైదరాబాద్, వెలుగు: మహిళల్లో అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి, అవగాహన కల్పించి, నివారణ చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం చేపట్టిన స్వస్థ్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్