Mohith Reddy: వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి షాక్.. పిటిషన్ కొట్టివేత

మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మోహిత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తుడా చైర్మన్‌గా ఉండగా మద్యం ముడుపులు తరలించేందుకు అధికార వాహనాలు వాడారనేది తనపై ఆరోపణలు ఉన్నాయి.