నేనేమీ తాగి షూ విసరలేదు, దేవుడే నాతో ఈ పని చేయించాడు: లాయర్ రాకేశ్ కిషోర్

సుప్రీం కోర్టు ప్రాంగణంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్‌పై షూ విసిరేందుకు ప్రయత్నించిన కేసులో సస్పెండ్ అయిన అడ్వకేట్ రాకేష్ కిషోర్ తన చర్యను గట్టిగా సమర్థించుకున్నారు. ఈ ఘటనపై తాను ఏమాత్రమూ పశ్చాత్తాప పడటం లేదని ప్రకటించిన ఆయన.. సీజేఐ చేసిన కొన్ని వ్యాఖ్యలే తన చర్యకు కారణమని వివరించారు. సెప్టెంబర్ 16వ తేదీన సనాతన ధర్మానికి సంబంధించిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా.. మీరు వెళ్లి దేవుడికే మొక్కి, దాని తలను పునరుద్ధరించమని చెప్పండంటూ సీజేఐ చేసిన అపహాస్యం నన్ను తీవ్రంగా బాధించిందన్నారు.