రేపట్నుంచే ఆర్టీసీ ఉద్యోగాలకు దరఖాస్తులు.. అభ్యర్థులకు ఆ సర్టిఫికెట్ తప్పనిసరి!

తెలంగాణలో ఇటీవల విడుదలైన ఆర్టీసీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పటినుంచో ఆర్టీసీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు.. అప్లై చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే అధికారులు కీలక ప్రకటన చేశారు. ఎస్సీ అభ్యర్థులకు వర్గీకరణ సర్టిఫికెట్ ఉండాలని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం అందుబాటులో లేని వారు.. వెరిఫికేషన్ సమయంలోనైనా సమర్పించాలని తేల్చి చెప్పారు.