హరీశ్వి పొలిటికల్ విజిట్స్ : మంత్రి వెంకట్రెడ్డి

రాష్ట్రంలో ఎన్నికలు రాగానే మాజీ మంత్రి హరీశ్ రావు పొలిటికల్ విజిట్స్ చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. సనత్నగర్ టిమ్స్ వెంటనే ప్రారంభించకపోతే పోరాటం చేస్తామన్న హరీశ్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.