వైద్య విద్యార్థులు రేపటి సమాజానికి ఆదర్శంగా ఉండాలని ఎస్పీ డి.జానకి పిలుపునిచ్చారు. సోమవారం మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన ఎంబీబీఎస్ స్టూడెంట్స్, పేరెంట్స్, సీనియర్లకు యాంటీ ర్యాగింగ్, మాదకద్రవ్యాల అవగాహన కార్యక్రమం నిర్వహించారు.