ప్రచార సామగ్రి రూల్స్కు విరుద్ధంగా ఉంటే చర్యలు : అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచార పోస్టర్లు, కరపత్రాల ముద్రణలో ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్ హెచ్చరించారు.