బీసీ రిజర్వేషన్లపై పిటిషన్లను ఉపసంహరించుకోవాలి

బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టు, సుప్రీంకోర్టులో రెడ్డి జాగృతి వేసిన పిటిషన్లను ఉపసంహరించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.