ఎన్నికల నిర్వహణపై అవగాహన ఉండాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

స్థానిక ఎన్నికల ప్రారంభం నుంచి ముగింపు వరకు అన్ని ప్రక్రియలు నిర్వహించడంపై సిబ్బందికి సమగ్రమైన అవగాహన ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సోమవారం మెదక్కలెక్టరేట్ లో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఆర్వోలు, ఏఆర్వోలు, ఎంపీడీవోలు, నోడల్ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.