రాత్రుళ్లు నా భార్య పాముగా మారి నన్ను కాటేస్తోంది: వ్యక్తి వింత ఫిర్యాదు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ జిల్లా అధికారులు.. ఓ వ్యక్తి చేసిన నమ్మశక్యంకాని ఫిర్యాదు విని విస్తుపోయారు. ప్రతిరోజూ అర్ధరాత్రి తన భార్య పాముగా మారి తనను కాటు వేయడానికి ప్రయత్నిస్తోందంటూ అతను చేసిన ఆరోపణ స్థానిక పరిపాలన విభాగంలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా విద్యుత్తు, రహదారులు, భూవివాదాలు, నీటి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు జిల్లా కలెక్టర్‌ను కలిసే సమాధాన్ దివస్ (ప్రజా ఫిర్యాదుల దినం) సందర్భంగా ఈ విచిత్రమైన ఘటన జరిగింది.