ఆర్ట్ గ్యాలరీని సమర్థంగా వినియోగించుకోవాలి

ఆర్ట్ గ్యాలరీని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, దాని నిర్వహణను మెరుగుపర్చాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మాదాపూర్ లోని ఆర్ట్ గ్యాలరీలో సోమవారం మంత్రి ఆర్ట్ గ్యాలరీ, సాంస్కృతిక కళాసారథి సంస్థల అధికారులతో సమీక్ష నిర్వహించారు.