అభ్యర్థుల ఎంపికపై తర్జనభర్జన.. కొన్నిచోట్ల తీవ్రమైన పోటీ.. మరికొన్ని చోట్ల అభ్యర్థులు కరువు

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు జనరల్, బీసీలకు రిజర్వ్ అయిన చోట ఆశావహులు ఎక్కువ మంది టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఇదే పరిస్థితి ఉంది. కానీ ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ స్థానాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల కోసం వెతుకులాడాల్సిన పరిస్థితి నెలకొంది.