ప్రతిష్టాత్మకమైన గాంధీ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించిన స్టూడెంట్లు క్రమశిక్షణతో చదివి కాలేజీ ప్రతిష్ఠను మరింత పెంచాలని ప్రిన్సిపల్ డా.ఇందిర, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డా.వాణి సూచించారు. గాంధీ మెడికల్ కాలేజీలో 2025 కొత్త బ్యాచ్ విద్యార్థులకు సోమవారం ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు.