స్థానిక సంస్థల ఎన్నికల్లో.. కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయాలని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ సూచించారు. సోమవారం దేవరకొండ పట్టణంలోని తన నివాసంలో పీఏపల్లి, గుడిపల్ల, చింతపల్లి, కొండమల్లేపల్లి మండలాల ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు.