బీసీ రిజర్వేషన్లు న్యాయబద్ధమే: కేఏ పాల్

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. 52 శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం న్యాయబద్ధమేనని పేర్కొన్నారు.