నవంబర్‌‌‌‌ 19న ఇందిరమ్మ చీరల పంపిణీ.. సిరిసిల్ల నేతన్నలకు మరిన్ని ఆర్డర్లు ఇస్తాం : మంత్రి సీతక్క

రాజన్నసిరిసిల్ల, వెలుగు : ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్‌‌‌‌ 19న మహిళా సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు.