Attack on police గుర్ల మండలంలోని జమ్ము గ్రామంలో ఆదివారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొందరు స్థానికులు పోలీసులను భయపెట్టారు. రాళ్లు, చెప్పులు విసురుతూ మూకుమ్మడిగా దాడికి దిగారు. దీంతో పోలీసులు ఏం చేయలేక సీఆర్‌పీఎఫ్ ఫోర్స్‌కు సమాచారం ఇచ్చారు.