ఆసిఫా బాద్ జిల్లాలో ఫంక్షనల్ ఆర్టికల్స్ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సబ్బాని విష్ణుమూర్తి (57) హైదరాబాద్లోని తన ఇంట్లో ఆదివారం రాత్రి గుండెపోటుతో చనిపోయారు. ఆయన మృతి పట్ల ఎస్పీ కాంతిలాల్ పాటిల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.