కరీంనగర్‌‌‌‌‌‌‌‌–జగిత్యాల ఫోర్ లేన్ కు టెండర్ నోటిఫికేషన్‌‌‌‌

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌– జగిత్యాల ఫోర్ లేన్ రోడ్డు నిర్మాణ ప్రక్రియలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఆరేళ్ల కింద భారత్ మాల పరియోజనలో భాగంగా మంజూరైన ఈ రహదారి నిర్మాణ పనులు భూసేకరణ, రోడ్డు వెంట గ్రామాల్లోని వివాదాలు తదితర కారణాలతో అటకెక్కిన విషయం తెలిసిందే.