23 ఏండ్ల తర్వాత.. సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభం

స్పెషల్​ఇంటెన్సివ్​రివిజన్ (సర్)పై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీని కారణంగా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే బిహార్​లో లక్షల ఓట్లు తొలగించారని కాంగ్రెస్​ సహా ప్రతిపక్షాలు ఆరోపించడంతోపాటు మీడియాలో కథనాలు వచ్చాయి.