హైడ్రా ప్రజావాణికి 41 ఫిర్యాదులు ..లేఅవుట్ల రోడ్ల ఆక్రమణలపైనే ఎక్కువ

అనుమతులు లేని లేఅవుట్లలో రహదారులు, పార్కులు ఆక్రమణకు గురవుతున్నాయని హైడ్రాలో ఫిర్యాదులు వచ్చాయి. డబ్బాలు పెట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారని, ఖాళీ చేయమంటే దాడి చేస్తున్నారంటూ పలువురు కంప్లయింట్ ఇచ్చారు.