పొత్తుల కసరత్తు.. పొత్తు బాటలో కాంగ్రెస్, సీపీఐ

పొత్తులపై పొలిటికల్​పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్​తో సీపీఐ కలిసి పనిచేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజకీయ పరిస్థితులను బట్టి ఆయా పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని సీపీఎం భావిస్తోంది.