గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలల్లోని గిరిజన విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్య భరోసా లేదనే వాదన బలంగా వినిపిస్తున్నది. అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గం పరిధి మన్యం పార్వతీపురం జిల్లాలోని కురుపాం గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో కలుషిత నీరు కారణంగా రెండు వందల మంది బాలికలు అస్వస్థతకు గురికావడం, వారిలో 37 మంది కేజీహెచ్‌లో, మరో 120 మంది పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్న ఘటనతో గిరిజన ప్రాంతంలోని విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణపై తాజాగా మరోమారు చర్చకు దారితీసింది.