ఎట్టకేలకు భద్రాద్రిలో ఎన్నికల సందడి.. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి ఇక్కడ ఎలక్షన్

భద్రాచలం పట్టణంలో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి ఇక్కడ ఎన్నికలు జరుగుతుండటంతో ఆశావహుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.