Minister Satya kumar: రాష్ట్రంలో కల్తీ దగ్గు మందు లేదు

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో 12 మంది చిన్నారుల మృతికి కారణమైన కల్తీ దగ్గు మందు కోల్ర్డిఫ్‌ జాడ రాష్ట్రంలో లేదని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు.