ఉపరితల ద్రోణి ప్రభావం.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈ వర్షాలు నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, రాజధాని హైదరాబాద్‌తో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ తీవ్ర వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి.