లోకల్ ఎలక్షన్లకు పటిష్ట కార్యాచరణ : వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్

వికారాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట కార్యాచరణ రూపొందిస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం వికారాబాద్ కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ సుధీర్, డీపీవో జయసుధతో కలిసి మీడియాతో మాట్లాడారు.