జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. హైదరాబాద్ బోరబండ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తో కలిసి రూ.1.50 కోట్లతో సీసీ రోడ్ల మరమ్మతు పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు.