ఆధ్యాత్మిక నగరంలో అదే భయం.. తిరుమలకు ఆగని థ్రెట్ మెయిల్స్ తో అలజడి.. అంతటా అప్రమత్తం.

ఆగని బెదిరింపు మెయిల్స్ తో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఆందోళన. ఎయిర్ పోర్ట్ తో బాంబు బెదిరింపు మెయిల్స్ పరంపర హోటల్స్ కు ఆలయాలకు వస్తుండడంతో అలజడి నెలకొంది. వరుస బెదిరింపు మెయిల్స్ పోలీసు యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వస్తున్న మెయిల్స్ IP అడ్రస్ లను VPN టెక్నాలజీతో కనుగొనలేక పోతున్న సైబర్ ఎక్స్ పర్ట్స్స్ నానా తంటాలుపడుతున్న పరిస్థితి నెలకొంది.