ఇమ్యూనిటీ గుట్టు విప్పిన ముగ్గురికి మెడిసిన్‌లో నోబెల్.. రోగ నిరోధక వ్యవస్థ నియంత్రణ రహస్యాన్ని ఛేదించిన సైంటిస్టులు
స్టాక్‌హోమ్: మానవ రోగ నిరోధక వ్యవస్థ గుట్టు విప్పినందుకుగానూ 2025వ సంవత్సరానికి వైద్యశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం
