అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి అన్నారు. కొత్తపల్లి మండలం రేకుర్తి లక్ష్మీనరసింహకాలనీలోని మహమ్మద్ అబ్దుల్లాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా సోమవారం ఆయన భూమిపూజ చేశారు.