తెలంగాణను మోసం చేసిన పార్టీ బీజేపీ : మంత్రి హరీశ్రావు

బీజేపీ అంటేనే తెలంగాణను మోసం చేసిన పార్టీ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. సోమవారం మాజీ ఎమ్యెల్యే క్రాంతి కిరణ్​ఆధ్వర్యంలో వట్​పల్లి మండల కేంద్రంలో అలయ్​బలయ్​నిర్వహించారు.