గాంధేయ మార్గంలో పోరాడండి: జైలు నుంచే లడఖ్ ప్రజలకు వాంగ్చుక్ సందేశం

జాతీయ భద్రతా చట్టం (NSA) కింద జోధ్పూర్ జైలులో నిర్బంధంలో ఉన్నప్పటికీ.. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ తన సంకల్పాన్ని గట్టిగా చాటారు. ఇటీవలి హింసాత్మక ఘటనల తర్వాత అరెస్ట్ అయిన వాంగ్చుక్.. జైలు నుంచే లడఖ్ ప్రజలకు అత్యంత ముఖ్యమైన గాంధేయ సందేశాన్ని పంపారు. నలుగురి మృతికి కారణమైన అల్లర్లపై స్వతంత్ర న్యాయ విచారణ జరిగే వరకు తాను జైలులోనే ఉంటానని ప్రకటించారు. అలాగే రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్ కోసం జరుగుతున్న పోరాటాన్ని శాంతియుతంగా, ఐక్యంగా కొనసాగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.