నాగచైతన్య కపుల్స్ మధ్య గ్యాప్ తెచ్చిన హీరోయిన్.. ఒక్కపాట ఎంతపనిచేసింది!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య వ్యక్తిగత జీవితం ఎప్పుడూ అభిమానులకు ఆసక్తికరమే. ముఖ్యంగా నటి శోభిత ధూళిపాళతో ఆయన ప్రేమ, పెళ్లి గురించి తెలుసుకోవాలని అందరూ ఉత్సుకతగా ఉంటారు. ఈ మోస్ట్ లవబుల్ కపుల్ గురించి, వారి సరదా పోరాటాల గురించి చైతన్య ఇటీవల ఒక ప్రముఖ టాక్ షోలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు