వెన్నెల రాత్రి.. గోదారమ్మ ఒడిలో.. రాత్రంతా స్టే చేయవచ్చు.. మంచి ఛాన్స్!

పర్యాటక రంగ అభివృద్ధి మీద ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా గోదావరి నదిలో హౌస్ బోట్లు ఏర్పాటు చేసే ఆలోచన చేస్తోంది. హౌస్ బోట్ల ఏర్పాటు ద్వారా పర్యాటకులు రాత్రి పూట కూడా గోదావరి అందాలు ఆస్వాదించేలా చర్యలు తీసుకుంటోంది. హౌస్ బోట్ల ఏర్పాటు కోసం ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తైంది .మూడు నెలల్లోగా డిజైన్ ఖరారు చేసి.. వీటిని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నారు.