Cleanliness of the Surroundings is Everyone’s Responsibility
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సోమవారం స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛాంధ్ర జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 48 మందికి అవార్డులు అందించారు.