Polavaram Project: 2027కల్లా పూర్తిచేయాలి

పోలవరం ప్రాజెక్టును తాజా ప్రణాళికల మేరకు 2027 డిసెంబరునాటికి పూర్తి చేయాల్సిందేనని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ స్పష్టంచేశారు.