Reassessment of Disability Pensions
జిల్లాలో దివ్యాంగ పింఛన్ల పునఃపరిశీలనకు రంగం సిద్ధమవుతుంది. మొత్తంగా 2,781 మందికి ఈ నెల 14 నుంచి తనిఖీలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవంగా ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు నాలుగు వైద్య బృందాలు దివ్యాంగ పింఛన్‌దారుల తనిఖీలు చేపట్టాయి. 7,924 మంది వైకల్య శాతం, సదరం ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాయి. అయితే 2,781 మందికి పైగా వైకల్య శాతంలో లోపాలు ఉన్నట్లు గుర్తించి నివేదికలు అందించారు.