Scene Changed in Parvathipuram
పార్వతీపురం మునిసిపాలిటీ తాత్కాలిక చైర్‌పర్సన్‌గా 23వ వార్డుకు చెందిన మంత్రి ఉమామహేశ్వరిని ఎన్నుకున్నారు. ఆమె ఆధ్వర్యంలో రూ.80 లక్షల విలువైన రోడ్లు, కాలువల పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మంగళవారం స్థానిక మునిసిపల్ కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.