సీజనల్ వ్యాధు లపై వైద్యారోగ్య శాఖ సిబ్బందితోపాటు ఆశా వర్కర్లు అప్రమత్తంగా ఉండా లని, నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ తెలిపారు. మంగళవారం రాగినేడు, గర్రెపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ వర్కర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు.