Bihar Assembly Poll Schedule: సాయంత్రం ఈసీ మీటింగ్.. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ రోజు (సోమవారం) సాయంత్రం ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ప్రెస్ మీట్‌లో ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం ఉంది.