ఒడిశాలో మళ్లీ అల్లర్లు

దుర్గా దేవి విగ్రహ నిమజ్జనం సందర్భంగా ఒడిశాలోని కటక్ లో అల్లర్లు జరిగాయి. శనివారం అర్ధరాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలు పోలీసుల జోక్యంతో సమసిపోగా.. ఆదివారం రాత్రి మరోమారు అల్లర్లు చెలరేగాయి.