Dakshin Express Incident: ఘట్కేసర్లో దారుణం.. ఇద్దరు అన్నదమ్ముల్ని రైల్లోంచి తోసేసిన ప్రయాణికుడు

దక్షిణ్ ఎక్స్ప్రెస్లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తనతో పాటు ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఓ ప్రయాణికుడు రైలు నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లిపోయారు. ఘట్కేసర్ వద్ద ఈ దారుణం జరిగింది.